రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తుంది సలార్. ఈరోజు నుంచి సరిగ్గా ఆరు రోజుల్లో తీరాన్ని తాకనున్న సలార్ తుఫాన్ ధాటికి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో లెక్కబెట్టడానికి ట్రేడ్ వర్గాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాబట్టి కలెక్షన్స్ కూడా ఆ రేంజులోనే ఉండబోతున్నాయి. బుకింగ్స్ ఓపెన్…