నందమూరి బాలకృష్ణ తెలుగు ఒటీటీ ‘ఆహా’లో చేస్తున్న మోస్ట్ లవింగ్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2లో మరింత జోష్ చూపిస్తున్న బాలయ్య, ప్రభాస్ తో కలిసి సందడి చేశాడు. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ఫన్ వ్యూవర్స్ ని ఆకట్టుకుంటుంది.…