గత వారం పది రోజులుగా సోషల్ మీడియా టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఏకైక పేరు సలార్. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారు కానీ… ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యుజన్‌లో ఉన్నారు. సలార్ రిలీజ్ డేట్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా హోంబలే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్‌పోన్ అయినట్టుగా కొన్ని సినిమాలు కన్ఫామ్ చేసేశాయి. సలార్ డ్రాప్ అవడంతో మిగతా…