నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టాక్ షో చేస్తున్న బాలయ్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశాడు.…
ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్… స్టైలిష్ సినిమా చేస్తే హాలివుడ్ హీరోలా కనిపిస్తాడు, వార్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తే ఒక రాజులా కనిపిస్తాడు. లుక్ పరంగా ప్రభాస్ ఏ సినిమా చేసినా అందులో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ అంత బాగుండే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోడు అనేది నిజం. హెడ్ స్కార్ఫ్ పెట్టుకోని, డిఫరెంట్ స్టైల్…