Home
Prabhas Fauzi Movie
Prabhas Fauzi Movie News
-
Fauzi : ప్రభాస్ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ డెబ్యూట్ మూవీలోనే రెబెల్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఇమాన్వి నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’లో ఆమె కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఇమాన్వి కెరీర్ ప్లానింగ్పై చర్చకు దారితీశాయి.… -
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా నిలిచింది ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చారిత్రక యుద్ధ నేపథ్య చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఆయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ మరియు విజువల్స్… -
Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ఇప్పుడు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ బాక్సాఫీస్ను షేక్ చేసే రేంజ్కు టాలీవుడ్ ఎదిగింది. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసేందుకు అత్యంత భారీ బడ్జెట్, హై-వోల్టేజ్ క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్న కొన్ని మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రాలు వాటిపై ఉన్న భారీ అంచనాల విశేషాలు ఇవే.. ఫౌజీ : రెబల్… -
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఫస్ట్ లుక్ మినహా, ఇప్పటివరకు మరో అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ‘స్పిరిట్’… -
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. . సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో రెబల్… -
Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!
Fauzi Movie Leaks: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్లో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్… -
Fauzi: అసలు కథ లీక్ చేసేసిన హను రాఘవపూడి
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో “ఫౌజీ” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరిగాయి. రకరకాల టైటిల్స్ కూడా పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఎట్టకేలకు ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే “ఫౌజీ” అనే టైటిల్ ఎట్టకేలకు ఈ మధ్యకాలంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసింది సినిమా టీమ్. ఈ సందర్భంగానే హిందీలో ఇచ్చిన ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.…
తాజావార్తలు
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!