నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, వివేక్ ఆత్రేయ, జేక్స్ బిజోయ్, DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని సినిమాలలో సాంగ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ ఎలాఉన్నా మ్యూజిక్ పరంగా నాని ఎప్పుడు సక్సెస్ లు అందుకొంటునే ఉన్నాడు. నాని తాజా చిత్రం సరిపోదా శనివారానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఇటీవల రిలీజ్ అయిన మొదటి రెండు పాటలు, ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్…
మిడ్ రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని యమా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలుతో జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కింది సరిపోదా శనివారం. ఇటీవల చెన్నై ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు నేచురల్ స్టార్. అటు కేరళలోని ఓ ఈవెంట్ లో మళయాళ ట్రైలర్…