భారత పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్‌ల కోసం సరికొత్త సేవింగ్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు దాటిన వారికి 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే ఇంకమ్ ట్యాక్స్ యాక్ట్ 80C సెక్షన్ కింద ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్టల్ శాఖ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి: పెట్టుబడి పరిమితులు కనీస పెట్టుబడి: ₹1,000 గరిష్ట పెట్టుబడి: ₹30 లక్షలు భార్యభర్తలు కలిసి జాయింట్ అకౌంట్…