Post Office TD vs SBI FD: మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ పొదుపు చేసుకునేందుకు మార్కెట్లో కోకొల్లలుగా కంపెనీలు, అవి ప్రకటించే ఆఫర్లు బోలెడు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి నిత్యం ఒకదానిని మించి ఒకటి జనాలను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటాయి.
Post Office: పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఒక పెట్టుబడిదారుడు స్థిర ఆదాయ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక. ఇది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే.
Post Office : ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. వడ్డీ రేట్ల మార్పు పోస్టాఫీసులోని అన్ని పథకాలపై కూడా ప్రభావం చూపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి మాత్రమే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.