Post Office FD Scheme: పిల్లల భవిష్యత్తు కోసం, సొంత ఇంటి కోసం, కూతురు పెళ్లి కోసం డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా.. ఎవరైనా సరే వారి డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు అధిక రాబడి వచ్చే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే మీకు పోస్టాఫీసు పెట్టుబడి పథకాలు సురక్షితమైన ఎంపిక. పోస్టాఫీసుకి సంబంధించిన ఓ గొప్ప పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఈ పథకంలో ఒకేసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా…
సంపాదించిన సొమ్ము వృథా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్, గ్యారంటీ రిటర్స్న్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే ప్రభుత్వం అందించే స్కీములు చాలా ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీములు కూడా ఒకటి. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు వస్తోంది. పోస్టాఫీస్ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. FDలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో…