Health Tips: యూత్ నుంచి వయస్సు మళ్లిన వారి వరకు ఈ రోజుల్లో తాగుడు ఒక ప్యాషన్ అయిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మందు తాగేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బాధ వచ్చిన, సంతోషం వచ్చిన మద్యం ఉండాల్సిందే అంటున్నారు కొందరు. ఇక్కడ విశేషం ఏమిటంటే మెజార్టీ తాగుబోతులకు ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని తెలుసు! కానీ.. తాగుడుకు బానిసలై వ్యసనాన్ని వదిలించుకోలేక పోయే వారి సంఖ్య మామూలుగా లేదంటే నమ్మండి. మద్యంతో దీర్ఘకాలంలో ఎన్నో రకాల…