Poonam Kaur Tweet about Hero Goes Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్ కావచ్చని రాసుకొచ్చారు.…