Pooja Hegde: నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని అల్లు అర్జున్ చేతనే పాడించుకున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆ పాట వచ్చినదగ్గరనుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇక తాజాగా ఆ కాలికే గాయమయ్యిందని పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెరే పూజా కాలికి ఏమయ్యింది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.