Home
Pooja Ceremony
Pooja Ceremony News
-
Maruthi : ‘రాజాసాబ్’ తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు మారుతి
Maruthi : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరుతి చేతుల మీదుగా పర్యవేక్షణలో ఒక సరికొత్త చిత్రం పట్టాలెక్కింది. ఆయన చిరకాల మిత్రుడు, పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను నిర్మాతగా ఒక పవర్ఫుల్ సోషల్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘డ్యూ డేట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన నెగిటివిటీ అనంతరం తొలిసారి మీడియా ముందుకు రావడం ఈ పూజా కార్యక్రమాలతోనే కావడం… -
VD15: కాంబినేషన్ అదిరింది.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!
VD15: రౌడీ బాయ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. -
Rashmika Mandanna: ‘మైసా’ మొదలెడుతున్న రష్మిక
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొత్తగా మరో కొత్త సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఆమె హీరోయిన్గా మైసా అనే సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం,… -
Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 లక్షలు!
మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడైన ఫహద్ ఫాసిల్ ఇటీవల నజ్లెన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ చిత్రం పూజా కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఒక చిన్న కీప్యాడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ స్మార్ట్ఫోన్లతో ఉంటున్న ఈ రోజుల్లో, ఫహద్ యొక్క ఈ చిన్న ఫోన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొదట్లో, ఈ వీడియోను చూసిన అభిమానులు ఫహద్‌ను మినిమల్ లైఫ్ స్టైల్ కి ఉదాహరణగా జరుపుకున్నారు. “పెద్ద… -
Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ..
Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.… -
RC 16 Movie : గ్రాండ్ గా ప్రారంభమైన RC16 మూవీ.. వైరల్ అవుతున్న వీడియోలు..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కావొస్తుంది.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. దాంతో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో… -
Venkatesh: పాన్ ఇండియా మూవీతో వస్తున్న వెంకటేశ్.. పూజతో ప్రారంభం
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన 75వ చిత్రంతో అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా మరో పాన్ ఇండియా చిత్రం 'సైంధవ్' త్వరలోనే తెరకెక్కనుంది. -
Shiva Karthikeyan: శివ కార్తికేయన్, అనుదీప్ సినిమా మొదలైంది!
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా…
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!