మూవీ మేకింగ్ మాస్టర్ గా ఇండియన్ సినిమాకే కొత్త రంగులు అద్దిన వాడు మణిరత్నం. ఈ డైరెక్టర్ సినిమాలని, ఆయన టేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ ని ఇష్టపడని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మణిరత్నంకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు పొన్నియిన్ సెల్వన్ అని తెలియగానే తమిళ ఆడియన్స్ అంతా వాళ్లకి ఒక బాహుబలి దొరికిందని ఫీల్ అయ్యారు. మణిరత్నం…