Ponguleti Srinivasa Reddy: కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది నువ్వే.. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కమెంట్ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం దమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కార్నర్ మీటింగ్ మంత్రి పొంగులేటి మట్లాడారు.