Home
Police Protection
Police Protection News
-
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
Uttar Pradesh: ‘‘నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు’’ అని ఒక వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూర్యోదయ కాలనీకి చెందిన బాధితుడు ఒక డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. 2025 జూన్ 22న అతను మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే, కొద్దికాలానికే వీరి కుటుంబంలో విభేదాలు… -
Harish Rao: మేము అగ్రికల్చర్‌ని పెంచితే ఈ ప్రభుత్వం గన్ కల్చర్‌ని పెంచింది..
ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. -
Mohan Babu: మోహన్ బాబు నివాసానికి పోలీసు బందోబస్తు
ఒకప్పటి స్టార్ హీరో, డైలాగ్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు ఇంట వివాదం హాట్ టాపిక్ అవుతుంది. కుమారుడు మీద మోహన్ బాబు దాడి చేయడం కుమారుడు మోహన్ బాబు మీద దాడి చేయడం వంటి కేసులతో ఇప్పటికే మీడియా అంతా అదే చర్చ జరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు నివాసానికి పోలీసు బందోబస్తు చేరుకుంది. మంచు మనోజ్ సామాగ్రి మొత్తాన్ని వెహికల్స్ లో తరలించేందుకు మంచు కుటుంబ సభ్యులు వాహనాలు సిద్ధం చేశారు.… -
Amaran: అమరన్ థియేటర్లకు పోలీసు భద్రత? ఎందుకంటే?
ఈ ఏడాది ప్రారంభంలో ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం “అయలన్” ప్రేక్షకుల ముందు వచ్చిది. తమిళ సినీ అభిమానులకు కంటెంట్ పరంగా అయాలన్ కొత్త అనుభూతిని అందించినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా పెద్దగా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో నటుడు శివకార్తికేయన్ కమల్ హాసన్ రాజ్ కమల్ కంపెనీ నిర్మిస్తున్న అమరన్ సినిమాలో నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి, శివకార్తికేయన్ కాంబోలో అమరన్ అనే స్పీమా తెరకెక్కింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మరణించిన… -
Palnadu: మాచర్లకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు..
అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపద్యంలో., పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే.. ఎవరైనాసరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. Also read: Sandeshkhali : సందేశ్‌ఖలీ కేసులో అప్డేట్.. పియాలి దాస్‌కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ నిన్న రాత్రి నుండి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి… -
Adipurush: నాకు ప్రొటెక్షన్ ఇప్పించండి.. పోలీసులకు ‘ఆదిపురుష్’ రైటర్ విజ్ఞప్తి!
Manoj Muntashir Seeks Police Protection: ఒక పక్క ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ థియేటర్లలో వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, థియేటర్ల వెలుపల మాత్రం కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. అందరికంటే ఎక్కువగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ఆదిపురుష్’ పాత్రలకు మనోజ్ ముంతాషీర్ రాసిన డైలాగులు అయన టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. మరీముఖ్యంగా ఆయన హనుమంతుడికే కోసం రాసిన పలు డైలాగులపై ప్రజలు అభ్యంతరం… -
Viveka Case: జమ్మలమడుగు కోర్టుకి కొమ్మా పరమేశ్వర్ రెడ్డి
komma parmeshwar reddy in jammalamdugu court -
Devaragattu Bunny Festival: దేవరగట్టు కర్రల సమరానికి అంతా సిద్ధం
All Set For Devaragattu Bunny Festival -
Konaseema: అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్..
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.. అన్ని నెట్వర్క్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నా.. మళ్లీ చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. నిన్న జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అన్ని నెట్‌వర్క్‌లను ఆదేశించారు పోలీసు అధికారులు.. ఇక, వివిధ ప్రాంతాల… -
Konaseema: అష్టదిగ్భందంలో అమలాపురం..!
కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ముఖ్యంగా అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అయితే, అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుండి భారీగా అమలాపురం చేరుకున్నారు పోలీసులు.. రాత్రి నుంచి అమలాపురంలో వర్షం కూడా కురుస్తుండడంతో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు..…
తాజావార్తలు
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?