TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Gun Fire : అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. అధ్యక్ష ఎన్నికల కోసం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఘోరమైన దాడికి గురయ్యారు.