Home
Pmla
Pmla News
-
Tamil Nadu Minister: తమిళనాడు మంత్రి రూ.41.9 కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేసిన ఈడీ
అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఆయన కుమారుడి ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న రూ.41.9 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెలిపింది. -
Fake Bills: ఫేక్ బిల్లులు ఇచ్చి జీఎస్టీ ఎగ్గొడితే.. ఇక జైలుకే?
Fake Bills: ఎవరైనా వ్యాపారులు వినియోగదారులకు నకిలీ బిల్లులు ఇచ్చి పన్ను ఎగవేస్తే ఇక నుంచి చిక్కుల్లో పడ్డట్లే. ఎందుకంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్ (GSTN)ని PMLA పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. -
GST: పీఎంఎల్ఏ పరిధిలోకి జీఎస్టీ.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్)ని మనీలాండరింగ్ నిరోధక చట్టం( పిఎంఎల్ఎ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..