Home
Pm Modi News
Pm Modi News News
-
PM Modi’s Big Call to India: భవిష్యత్ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి.. ప్రధాని మోడీ
PM Modi’s Big Call to India: భవిష్యత్ తరాలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతల అభివృద్ధిలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇతర దేశాలు రూపొందించిన ఆవిష్కరణలను అనుసరించడానికే పరిమితం కాకుండా, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను అందించే సరికొత్త సాంకేతికతలను భారతదేశం స్వయంగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్-2026లో ప్రధాని మోడీ ప్రసంగించారు. యువ ఆవిష్కర్తల్లో… -
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
PM Modi’s Teachers’ Day Message: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం (Teachers’ Day) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ విజేతలతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం, స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ వారితో చర్చించారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది విద్యార్థుల ప్రతిభను… -
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
PM Modi’s Key Message: దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. తక్షణ సమస్యలు, ప్రస్తుత గణాంకాలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. గురువారం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మోడీ మూడోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మౌలిక వసతులు, కనెక్టివిటీ, భద్రత, విదేశీ వ్యవహారాలు,… -
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ భేటీలో పాలనా సంస్కరణలు, పరిపాలనా సామర్థ్యం, 'వికసిత్ భారత్ 2047' దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు ప్రస్తుత పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం వల్ల తలెత్తే పరిణామాలపై లోతుగా చర్చించారు. 'సేవా తీర్థ్' వేదికగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్… -
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ, సామాన్యుడికి హై-స్పీడ్ ప్రయాణ అనుభూతిని అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28న రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి. వారణాసి – పుణే (హడప్సర్): ఆధ్యాత్మిక రాజధాని కాశీని, మహారాష్ట్రలోని విద్యా, ఐటీ హబ్ అయిన పుణేతో అనుసంధానిస్తుంది.… -
Delhi : సామాన్య కార్యకర్తల చివరి వరసలో కూర్చున్న ప్రధాని మోడీ – ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్‌షాప్ ప్రారంభం
-
PM Modi : అమెరికా చేరుకున్న మోడీ.. ఘన స్వాగతం పలికిన భారతీయులు
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు. -
PM Modi : ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన మోడీ
PM Modi : అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్‌కు మద్దతుగా గజ్రౌలాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ-కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
PM Modi : బెట్ ద్వారకా ఆలయంలో పూజలు.. సుదర్శన సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆదివారం ఉదయం బెట్ ద్వారక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
PM Narendra Modi : ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్.. ‘సూరత్ డైమండ్ బోర్స్’ను ప్రారంభించనున్న ప్రధాని
PM Narendra Modi : ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనమైన 'సూరత్ డైమండ్ బోర్స్'ను డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
-
World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!