Home
Plane Crash
Plane Crash News
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా సమీపంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 12, సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపింది. వివరాల ప్రకారం, క్వెట్టా జిల్లాలోని నవాన్ కిల్లీ ప్రాంతం సమీపంలో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ముష్షాక్… -
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
Congo Plane Crash: కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోవడంతో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది. మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. వీరితో పాటు ప్రతినిధి బృందంలోని 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రమాదంలో మృతి… -
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం… -
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
Alaska Plane Crash: అమెరికాలోని అలస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలస్కాలోని ఒక మారుమూల రాడార్ కేంద్రం సమీపంలో ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB)ను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ (AP) ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. NTSB బోర్డు ఛైర్మన్ క్లింట్ జాన్సన్ ప్రకారం, ప్రమాదానికి గురైన… -
Peru: కూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి.!
Peru: పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా (Nazca) నగరానికి సమీపంలో పర్యాటకులను తీసుకెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్యాటకులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాజ్కా లైన్స్ (Nazca Lines) చూపించేందుకు ఈ విమానం ప్రత్యేకంగా సైట్‌సీయింగ్ ఫ్లైట్‌గా బయలుదేరింది. విమానం సమీపంలోని ఇకా (Ica) నగరం… -
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
బీజింగ్‌లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలై కింద కార్లపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. జార్జియాలోని గైనెస్‌విల్లేలో రోడ్డుపై చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. క్రాష్ ల్యాండింగ్ కారణంగా అనేక కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్‌జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు. -
Ajit Pawar: పూణెకు రానున్న అజిత్ పవార్ మృతదేహం..! భారీగా తరలివస్తున్న అభిమానులు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతదేహం పూణెకు తరలించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పూణెలో ఆయన నివాసానికి భార్య, పిల్లలు, బంధువులు చేరుకుంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే పూణెకు బయల్దేరారు. -
Ajit Pawar: సీఎం ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం యావత్తు భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!