Piyush Chawla: భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన పియూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల నుంచి తన క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా ముగింపు పలికాడు. తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో పియూష్ చావ్లా తన భావోద్వేగ పోస్టులో.. ఒక అందమైన అధ్యాయానికి కృతజ్ఞతలతో ముగింపు, క్రికెట్‌లోని అన్ని ఫార్మెట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ అద్భుత ప్రయాణం మొత్తంలో నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.…