Home
Pithapuram Politics
Pithapuram Politics News
-
Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Off The Record: పిఠాపురం…. ఆ పేరు వింటేనే జనసేన కేడర్‌లో ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కిక్కు ఫీలవుతారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్‌కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాక లోకల్ పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక ప్రతి జనసేన కార్యకర్త పిఠాపురం మా సొంతం అన్నట్టు ఓన్ చేసుకుంటున్నారు. సరిగ్గా… -
Off The Record: ఏపీలో కూటమి ఉన్నన్నాళ్లు ఆ టీడీపీ లీడర్లు త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా?
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్‌ను గందరగోళలో పడేశాయి. ఒకరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే… ఇంకొకరు వంగవీటి రాధా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు టిడిపి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఉన్న వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ…టీడీపీ పెద్దలు ఆ వ్యవహారాన్ని స్మూత్‌గా డీల్ చేశారు. రాబోయేది మన ప్రభుత్వమే…… -
OTR: పవన్‌పై వైసీపీ మాస్టర్ ప్లాన్..!!
OTR: ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. అన్న అడుగేస్తే మాస్ అన్నట్టుగా... ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా పొలిటికల్ సంచలనం అవుతూనే ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ని గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిస్తానని శపథం చేసి మరీ షాక్ తిన్నారాయన. చివరికి మరో ఛాయిస్ లేకుండా అన్న మాట ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. -
SVSN Varma: పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు.. గీత అక్కయ్య అమావాస్య పౌర్ణమికి కనిపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు.. దమ్ముంటే ఉప్పాడ సెంటర్ కి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ చేవారు.. ఎంపీగా పిఠాపురానికి గుండు సున్నా ఇచ్చారు అంటూ వంగా గీతపై విరుచుకుపడ్డారు..… -
Off The Record: పిఠాపురంలో ఒకే గూటికి బద్ద శత్రువులు..! పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్ కనిపించబోతున్నాయట. ఆ సన్నివేశాలు నియోజకవర్గంలో పాజిటివ్ వైబ్స్ తీసుకు వస్తాయా? లేక నెగెటివిటీని పెంచుతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరడం ఖరారైపోయింది. -
Pithapuram : పిఠాపురం లో హల్చల్ చేస్తున్న నెంబర్ ప్లేట్లు
పిఠాపురం ట్రెండింగ్‌లో ఉన్న సెగ్మెంట్.. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది.. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు.. మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ… -
Pithapuram : పిఠాపురం లో హల్చల్ చేస్తున్న నెంబర్ ప్లేట్లు (Video)
Radium Stickers Light Up Pithapuram Streets: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఎప్పుడు అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తా అన్నారో అప్పటినుంచి దేశ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా అటువైపు చూడసాగాయి. ఈ నేపథ్యంలో పవన్ ను ఈసారి కూడా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా ఇక్కడి కాపులంతా పవన్ కు అండగా నిలబడ్డారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి పవన్ గెలుపుకు… -
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో పిఠాపురం టీడీపీ నేతల భేటీ.. సీటుపైనే చర్చ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. -
Pithapuram: జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొర బాబు భేటీ.. ఆ విషయంలో అంగీకారం
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది. -
Pawan Kalyan vs Vanga Geetha: పిఠాపురంలో గెలుపెవరిది..? పవన్ కల్యాణ్ vs వంగా గీత
పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. దీంతో.. పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. పవన్ విజయం పక్కానా? వంగ గీత అసెంబ్లీలో అడుగు పెడతారా?
తాజావార్తలు
-
Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
-
OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
-
Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
-
Vijay Deverakonda : నాగ చైతన్య ‘దూత’ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ… క్రేజీ కాంబినేషన్ లోడింగ్ ?
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!