Home
Pink Elephant Pictures
Pink Elephant Pictures News
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్… -
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
బస్తీలో ఉంటూ చదువు, బతుకు కోసం అహర్నిశలు పోరాడే ఇద్దరు అమాయక యువకులు.. సడెన్గా శ్రీలంక వెళ్లి ఇంటర్నేషనల్ గ్యాంబ్లింగ్ (జూదం) ఊబిలో దిగితే ఎలా ఉంటుంది? అసలు వాళ్లను దేశం దాటించి అక్కడికి పంపిన ఆ అందమైన అమ్మాయి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? విదేశాల్లో చదువుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి ఆ కుర్రాళ్లు ఎంచుకున్న ఈ ప్రమాదకరమైన మార్గం వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది? ఇలాంటి సంచలన మరియు ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న… -
Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆట’ డాన్స్ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆ విశేషాలు ఇక్కడ చూద్దాం. సాధారణంగా డాన్స్ షోలలో జడ్జిల మధ్య లేదా కంటెస్టెంట్ల మధ్య చిన్నపాటి సరదా సంభాషణలు సహజం. కానీ, తాజా ఎపిసోడ్లో… -
Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!
Varun Tej Bari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని పవర్ఫుల్ అప్డేట్తో పట్టాలెక్కించారు. ‘బరి’ అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం (మార్చి 28) హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్… -
Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”
జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..… -
Niharika: ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.. థియేటర్కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో… -
Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా బిగ్గెస్ట్ ఇన్ సెక్యూరిటీ.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అంతగా కలిసి రాలేదు దీంతో ప్రజంట్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల ‘శ్రీ చిదంబరంగారు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయింది నిహారిక, తన వ్యక్తిగత.. వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సినిమా నిర్మాణం అనేది ఒక బాధ్యత. ఒక సినిమాను మన బుజాల మీద వేసుకున్నప్పుడు వచ్చే స్ట్రెస్ ఏంటో ‘కమిటీ కుర్రాళ్లు’ సమయంలో నాకు… -
Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
యువ నటుడు సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ సమర్పిస్తోంది. గత ఏడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా ఘనవిజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమ్మర్ కానుకగా 2026, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా… -
Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
నిహారిక కొణిదెల.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి గుర్తింపు పొందలేక పోయింది. అంత పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో నిలబడలేక పోయింది. దీంతో నిర్మాత గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘రాకాస’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read : Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్ గారు’పై కొత్త బజ్.. మెగాస్టార్… -
Raakaasaa: ఏప్రిల్ 3న నిహారిక ‘రాకాస’
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తన మార్క్ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేసి.. టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుదల…
తాజావార్తలు
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..