ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో పేటీఎం ను ఎక్కువగా వాడుతున్నారు..స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్ లను వాడుతున్నారు..కరోనా మహమ్మారి తర్వాత క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌ల అవసరం పెరిగింది. ఈ క్రమంలో పేమెంట్ యాప్స్ పాపులర్ అయ్యాయి.. ఈ క్రమంలో పేటీఎం కస్టమర్స్ ను ఆకర్శించించేందుకు ఎప్పటికప్పుడు కొత్త యాప్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా యూజర్స్ కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి…