ఈడీ ఆఫీసుకు రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ వెళ్లారు. రోహిత్‌రెడ్డికి మరికొంత సమయం కావాలని కోరనున్నారు. చాలా తక్కువ సమయం ఇచ్చారని, సెలవుల కారణంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈడీ చెప్పిన ప్రకారం డాక్యుమెంట్లు కొన్ని మాత్రమే ఉన్నాయని ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయామంటూ రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ తెలుపనున్నట్లు సమాచారం.