అంగవైకల్యం ఉన్న వారు తమలో ఉన్న లోపాన్ని చూస్తూ కుంగిపోతుంటారు. దేవుడెందుకు తమ పట్ల ఈ వివక్షత చూపాడంటూ ఆవేదన చెందుతుంటారు. సాధారణ మనుషుల్లా తాము చురుకుగా ఏ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోలేమని, అసలు బయటి ప్రపంచంతో పోటీ పడలేమంటూ మథనపడుతుంటారు. కానీ, కొందరు మాత్రం అలా ఆలోచించరు. తమలో ఎలాంటి లోపాలున్నా, అవేవీ పట్టించుకోకుండా సత్తా చాటుతుంటారు. తాము చేసే పనికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో అనౌషీ…