PhonePe IPO: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ఆర్థిక చెల్లింపులు చేయడానికి ఫోన్‌పేపై ఎంతలా ఆధారపడుతున్నారు అంటే వర్ణించడం సాధ్యం కాదు. ఇలా ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఫోన్‌పే తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఎంటా నిర్ణయం అని ఆలోచిస్తున్నారా.. ఫోన్ పే మెగా ఐపీఓ కోసం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఫోన్‌పే ఎన్ని వేల కోట్లు సమీకరించడానికి చూస్తుందో తెలుసా.. READ ALSO: RK Roja: ఈ…