Medicine Profit Margins Exposed: ప్రస్తుత కాలంలో రోగాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి ఆసుపత్రి, మెడికల్ షాపులకు పరుగులు తీస్తుంటాం. కానీ.. అక్కడ జరిగే మోసాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనం కొనే మందుల అసలు ధర, దానిపై వచ్చే లాభం సామాన్యులకు అర్థం కాదు. ఉదాహరణకు ఓ దగ్గు మందును రూ. 100కి కొనుగోలు చేశామనుకుందాం.. మెడికల్ స్టోర్ యజమానికి అదే మందును ఎంతకు కొనుగోలు చేస్తాడు? దానిపై ఎంత మార్జిన్ వస్తుందో తెలిస్తే మీరు…