Home
Petrol Prices
Petrol Prices News
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
Windfall Tax on Petrol, Diesel Exports : పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ (అదనపు లాభాల పన్ను)ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.16గా ఉన్న పన్నును రూ.8.50కి తగ్గించగా, పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.0.50గా ఉన్న ట్యాక్స్‌ను రూ.2.50కి పెంచింది. ఈ మార్పులు కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనానికి మాత్రమే వర్తిస్తాయని, దేశీయ మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలపై దీని ఎలాంటి ప్రభావం… -
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి… -
Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
Fuel Prices: ఇరాన్ సంక్షోభం నడుమ దేశప్రజలకు ఆగస్టు నెల మొదటి రోజే ఊరటనిచ్చే వార్త లభించింది. వాణిజ్యపరంగా ఉపయోగించే (కమర్షియల్) ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఆగస్టు 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 200 కంటే ఎక్కువ కోత విధించారు. ఈ కొత్త ధరలు ఈ రోజు నుండే అమలులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్‌కతా వరకు దేశవ్యాప్తంగా ఈ తగ్గింపు వర్తిస్తుంది. అయితే,… -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1.13% క్షీణించి బారెల్‌కు $78.65 వద్దకు… -
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్‌పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
Indian Economy : మిడిల్ ఈస్ట్‌లో (మధ్యప్రాచ్యం) నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశప్రజలందరూ డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించి, ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగిస్తే.. అది కేవలం సామాన్యుడి జేబుకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఇంధన దిగుమతులు… -
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Petrol-Diesel prices: ఇరాన్ వార్, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు దేశ ఇంధన రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పారు. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న… -
Petrol, Diesel Prices: ముడిచమురు ధర తగ్గినా.. పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు 19 శాతం తగ్గింది. మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు తగ్గించడం లేదు. -
Pakistan: సామాన్యులకు పాక్ సర్కార్ భారీ షాక్.. ప్రభుత్వంపై ఆగ్రహం..
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితమే ఏర్పడింది. షాబాజ్ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది. -
Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 290
Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ మరోసారి పెట్రోల్ ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ ధరలు పెరగడంతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి ప్రజలపై భారం మోపేందుకు షహబాజ్ సర్కార్ సిద్ధమైంది. -
Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..
Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లతో అల్లాడుతున్న జనాలకు కేంద్రం ఇటీవల తీపి కబురు చెప్పింది. లీటర్‌పై రూ.2 తగ్గించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎంత తగ్గించినా, రేట్లు మాత్రం ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా.. అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. స్థానికంగా…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!