కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఉత్సహంగా, లాభదాయకమైన ప్రయత్నం కావచ్చు. అయితే, ఎక్కడ ప్రారంభించాలో.. ఎలా ముందుకెళ్లాలి మీకు తెలియకపోతే పెద్దసవాలుగా కూడా మారుతూ ఉంటుంది. ఇకపోతే మీరు కొత్త వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను చూస్తే.. 1. వ్యాపార ఆలోచన: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి అడుగు ఒక ప్రత్యేకమైన, ఆచరణీయమైన వ్యాపార ఆలోచనతో ముందుకు రావడం. ఇది మార్కెట్లో మీ కస్టమర్ల సమస్యను పరిష్కరించే ఉత్పత్తి లేదా సేవ కావచ్చు. మీ…