ప్రస్తుతం అంతర్జాతీయంగా మ్యూజిక్ లవ్వర్స్ ని, డ్యాన్స్ లవ్వర్స్ ని ఏక కాలంలో అలరిస్తోన్న బ్రాండ్ నేమ్… బీటీఎస్! సౌత్ కొరియన్ పాప్ మ్యూజికల్ బ్యాండ్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ‘బట్టర్’ సాంగ్ తో బీటీఎస్ బాయ్స్ మరోసారి దుమ్మురేపారు. బిల్ బోర్డ్ బద్ధలు కొట్టి సత్తా చాటారు. ఇక ఇప్పుడు ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ అంటూ మరో కొత్త సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అంతే…