భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నో ఏళ్ల�
India Per Capita Income: 2030 నాటికి భారతదేశ తలసరి ఆదాయం దాదాపు 70 శాతం పెరుగుతుందని అంచనా. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పరిశోధన నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ఇప్పుడు 2,450డాలర్లకి చేరుకుంటుందని.. 2030 నాటికి 4,000డాలర్లకి చేరుతుందని అంచనా.
Rangareddy District beat Bengaluru Urban District in terms of Per Capita Income (PCI): తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఉత్�