Life Certificate For Pensioners: ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాల నుండి పదవీ విరమణ పొందిన సీనియర్ పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ 30 లోపు సమర్పించడం తప్పనిసరి. అలా ఎవరైతే చేయరో వారి పింఛను నిలిపివేయవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు.. అంటే 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని (Life Certificate) అక్టోబర్ 1 నుండి 30 నవంబర్ మధ్య సమర్పించడానికి అనుమతించబడతారు. అయితే…