దేవరతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరి పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చియమ్మగా నటిస్తోంది జానూ. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్కులో కుర్రకారు మతి పొగొడుతోంది. లంగావోణీ కట్టినా, శారీ ధరించినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే. Also…