Home
Peddi Success Meet
Peddi Success Meet News
-
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, సుకుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..… -
Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు, రామ్ చరణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కగానే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సుకుమార్ చాటుకున్నారు.… -
Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
Buchi Babu: రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. “చిరంజీవి సార్.. నేను మా ఊరు పిఠాపురం నుంచి… -
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
Ram Charan: డైరెక్టర్ బుచ్చిబాబు సానా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ ఈ రోజు నిర్వహించింది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ పాల్గొని, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిజం… -
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా ‘పెద్ది బాక్సాఫిస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సినిమా వెనుక ఉన్న కథను, రామ్ చరణ్ నమ్మకాన్ని గుర్తుచేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఖేలో ఇండియా ఇన్స్పిరేషన్తో…
తాజావార్తలు
-
Marriages: “పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్”.. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
-
Trump-Putin-Xi Jinping Meeting: యాల్టా 2.0 అంటే ఏమిటి? ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ సమావేశం వెనుక అసలు కథ ఇదే!
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!