శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ పక్కా యాక్షన్ మూవీ పెదకాపు 1.. ఈ సినిమా లో విరాట్ కర్ణ, ప్రగతి ప్రధాన పాత్ర లలో నటించారు..ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.శుక్రవారం (అక్టోబర్ 27) ఈ సినిమా ఓటీటీ లో కి వచ్చింది. అయితే సెప్టెంబర్ 29న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా �