ప్రముఖ మలయాళ నటుడు పిసి జార్జ్ శుక్రవారం ఉదయం మరణించారు. 74 ఏళ్ల నటుడు కేరళలోని త్రిశూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గతకొంతకాలంగా జార్జ్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం కొచ్చి సమీపంలోని కర�