Jio Sound Box : కొద్ది కాలంలోనే జియో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. టెలికాం మార్కెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ముఖేష్ అంబానీ మరికొద్ది రోజుల్లో యూపీఐ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇంకా ఇందుకు సంబంధించిన కొంత సమాచారం గురించి తెలుసుకుందాము. ముఖేష్ అంబానీ త్వరలో జియో సౌండ్ బాక్స్ ని ప్రారంభించబోతున్నారు. మీరు ఈ సౌండ్ బాక్స్ లో అనేక సేవలను పొందుతారు. ఇక్కడ విశేషమేమిటంటే., దీని సహాయంతో మీరు ఎక్కడైనా చెల్లింపు చేయగలరు.…
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది.