మంచు విష్ణు హీరో కాదా.. అసలు విష్ణుని ఎలా పిలవాలి.. విష్ణు అని పిలవాలా.. లేక హీరో అని పిలవాలా.. అయితే ఈ రెండిటిలో ఎలా పిలిచినా పలికేలా లేడు విష్ణు. మరి ఎలా పిలవాలి అంటే.. జిన్నాగా పిలవాలని చెబుతున్నాడు విష్ణు. ఓ సారి వివరాల్లోకి వెళితే.. చివరగా మోసగాళ్లు మూవీతో మెప్పించలేకపోయిన మంచు విష్ణు.. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత జిన్నా అనే మూవీతో రాబోతున్నాడు. అసలు ఈ టైటిలే పాకిస్థాన్ సినిమాను తలపించేలా…