పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తమిళ్ సినిమా వినోదయ సీతంకి రీమేక్ గాతెరకెక్కింది.ఈ సినిమాను ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన సముద్రఖని తెరకెక్కించారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విభిన్న పాత్రలో నటించారు.. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్ లుగా నటించారు..ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్స్ మరియు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్…