పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తమిళ్ సినిమా వినోదయ సీతంకి రీమేక్ గాతెరకెక్కింది.ఈ సినిమాను ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన సముద్రఖని తెరకెక్కించారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విభిన్న పాత్రలో నటించారు.. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్ లుగా నటించారు..ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్స్ మరియు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదల చేసిన బ్రో శ్లోకం థిమ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. బ్రో సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది.దీనితో నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో కేరళ హాట్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ అదరిపోయే లుక్ తో మెరిసింది.వైట్ శారీలో ఎంతో క్యూట్ గా కనిపించింది ప్రియా ప్రకాష్ వారియర్.ఆ డ్రెస్ హాట్ గా క్లివేజ్ షో చేస్తూ రెచ్చగొట్టింది.ప్రియా ప్రకాష్ వారియర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.. బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ కి సాయిధరమ్ తేజ్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊర్వశి రౌటేలా మరియు కేతిక శర్మ, ఇతర నటీనటులు కూడా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో ఎంతో సందడిగా మారింది. ప్రియా వారియర్ మాట్లాడుతూ తన కెరీర్ లో బ్రో టైమే బెస్ట్ టైం అంటూ చెప్పుకొచ్చింది. ఈ భామ గ్లామర్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు..ప్రస్తుతం ఈ భామ లుక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.