గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ…. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేదు. దాదాసాహెబ్ ఫాల్కే గారిని మరిచిపోలేదు. తెలుగు సినిమాలను ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మరిచిపోలేదు. బీఎన్ రెడ్డి గారిని మర్చిపోలేదు. రామ్ బ్రహ్మంగారిని మర్చిపోలేదు. ఈ రోజు ఎంతమంది వేదిక మీద శంకర్ గారు…