హిట్ కాదు.. హ్యాట్రిక్ సెంచరీ కొట్టేశామ్ బ్రో అంటు ఫుల్ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బ్రో. పవర్ స్టార్ వింటేజ్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇచ్చిన ఎమోషనల్ టచ్‌తో.. అటు పవన్ అభిమానులకి,…