ఈ రోజు పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు “పవనోత్సవం” అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు శుభాభినందనలు వెల్లువెత్తుతుంటే ఆయన కుటుంబ సభ్యులు, మెగా హీరోలు కూడా పవన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు వరుసగా సోషల్ మీడియాలో…
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వాటి రిలీజ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు. Read…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లో నటిస్తున్నారు. కొన్ని వారాల నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా భాగం అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని, ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది అని ప్రకటించారు. Read Also :…