Thai Politics: ఓ ఫోన్ కాల్ లీక్ ఏకంగా దేశ ప్రధాని పదవికి గండం అయ్యింది. నిజం అండీ బాబు ఫోన్ కాల్ లీక్‌తో థాయిలాండ్ అతి పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి పటోంగ్టార్న్ షినవత్రాను ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం పదవి నుంచి తొలగించారు. ఏడాది క్రితం షినవత్రా దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అదే సమయంలో ఆమె దేశంలో అతి పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఏడాది తర్వాత చూస్తే ఆమె పదవి పోయింది.…