అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాకపోతే సిబ్బంది ఇచ్చిన మద్యం మాత్రమే తాగాలి. అఫ్‌కోర్స్ దానికి డబ్బులు కట్టాలనుకోండి. అది వేరే విషయం. విమానంలో మనం తీసుకెళ్లిన మందు తాగుతానంటే నిబంధనలు ఒప్పుకోవు. సేఫ్టీ, సెక్యూరిటీ రీత్యా బయటి మద్యాన్ని అనుమతించట్లేదు. కానీ.. రూల్స్ పాటిస్తే వాళ్లు మందుబాబులు అని ఎందుకు అనిపించుకుంటారు. లేటెస్టుగా ఢిల్లీ నుంచి లండన్‌కి వెళుతున్న ఓ విమానంలో ఇదే జరిగింది. వెంట తెచ్చుకున్న జిన్ బాటిల్‌లోని డ్రింగ్‌ని…