ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానస్పదంగా మృతి చెందారు.. ఈ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కేరలోని కొట్టాయం పంపాడి సమీపంలోని ఓ హోటల్‌లో పార్క్ చేసిన వాహనంలో శవమై కనిపించడం సంచలనం రేపింది. హోటల్ యాజమాన్యం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అతని మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.. ఆయన మృతదేహన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఇకపోతే వినోద్ థామస్ కనిపించిన…