సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా బిజీ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.. ఈ మధ్య చాలా మంది సీనియర్ ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే, మరికొందరు మాత్రం అస్సలు కనిపించలేదు.. ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు.. ఆ లిస్ట్ లో ఓ హీరోయిన్ ఉంది.. ఆ హీరోయిన్ ఒకప్పుడు యువతను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియలేదు.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు…