నయనతార దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్ గా మారింది.. ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు ఆమె దూరంగా ఉంటుందిఅయినా వరుస సినిమాల తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నయనతార. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు ను సంపాదించుకోవడం కోసం నయనతారచాలా…