Home
Parrot
Parrot News
-
Parrot Surgery: చిలుకకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన పశు వైద్యులు..
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో 21 ఏళ్ల చిలుకకు ఆపరేషన్ చేసి తన ప్రాణాలను కాపాడిన ప్రత్యేక కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. చిలుక మెడలో కణితి ఉందని, దాని వల్ల చిలుక ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఈ క్రమంలో.. పశు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాని మెడలోంచి 20 గ్రాముల కణితిని తొలగించి ప్రాణాలను కాపాడారు. -
Tamil Nadu: లోక్‌సభ అభ్యర్థికి ‘చిలుక జోస్యం’.. వ్యక్తి అరెస్ట్.
లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. తమిళనాడులోని కడలూరు లోక్‌సభ నియోజకవర్గం ప్రజల భవిష్యత్తును అంచనా వేస్తున్న చిలుక యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఉన్న.. కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్ బచ్చన్ ఓ చెట్టు కిందకు వచ్చి సేదతీరుతుండగా, చిలుక జోస్యుడు కనపడ్డాడు. దీంతో తనకు జోస్యం చెప్పమని అడిగారు. ఆ చిలుక జోస్యుడు… -
Last Rites to Parrot: పెంపుడు చిలుకకు అంత్యక్రియలు చేసిన మనసున్న యజమాని
మానవత్వం మంటకలిసిపోతున్న నేటి రోజుల్లో తారక్ మజుందార్ లాంటి వాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యపోకమానదు. ఇంతకు ఆయన ఏం చేశారంటారా... చనిపోయిన తన పెంపుడు చిలుకకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపట్ల.. తన ప్రేమను చాటుకున్నాడు. -
Viral Video: రిపోర్టింగ్ చేస్తుండగా ప్రత్యక్షమైన చిలుక.. ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు
Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు భలే మజా అందిస్తాయి. అలాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పక్షి వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ రిపోర్టర్ తన ఛానల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంటాడు. అది కూడా దొంగతనాలపై రిపోర్టింగ్ ఇస్తుండగా ఇంతలోనే ఓ పక్షి అతని చెవి నుంచి ఇయర్ ఫోన్స్ కొట్టేయడం విచిత్ర సంఘటనగా నిలిచింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై… -
Viral News: ఊరంతా పోస్టర్లు.. చిలుకను పట్టిస్తే రూ.5,100 బహుమతి
బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే ఆ కుటుంబానికి పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్నిరోజులుగా శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులు పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. తాము అనేక రకాలుగా ప్రయత్నించినా చిలుక కనపడలేదని శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం… -
ట్రాఫిక్ కెమెరా ముందు ఫోజులిచ్చిన అనుకోని అతిథి… నెట్టింట్లో వైరల్…
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విచిత్రంగా జరుగుతుంటాయి. నెట్టింట సందడి చేస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా సీసీటీవీల ద్వారా చూసి అసలు విషయాలు కనిపెడుతుంటారు. కొన్నిసార్లు సీసీ కెమెరా ఉన్నది అని తెలుసుకోకుండా చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ చిన్న సంఘటన కూడా ఒకటి. బ్రెజిల్ అంటేనే అమెజాన్ అడవులకు, వేలాది పక్షులు, వన్యమృగాలకు ప్రసిద్ది. Read: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా… అలాంటి పచ్చని… -
వైరల్: ఇది డ్రోన్ కాదు… చిలుకే… వీడియో ఎలా తీసిందో చూశారా…!!
ఇప్పటి వరకు మనం డ్రోన్ కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చూసి ఉంటారు. పారాచూట్లో వెళ్తూ షూటింగ్ చేయడం చూసుంటారు. కాని, చిలుక ఎగురుతూ వీడియో తీయడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. చిలుక మాట్లాడుతుందని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓ వ్యక్తి తన మొబైల్‌ను చూసుకుంటుండగా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు పోయింది. అయితే ముక్కుకు ఫోన్‌ను కరుచుకుపోవడంతో వీడియో మోడ్ ఆన్ అయింది. అంతే…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..